హలో ఫ్రెండ్స్
మనం ఇంట్లోనే ఒవేన్ లేకపోయినా అప్పటికప్పుడు బ్రెడ్ ముక్కల పొడి (Bread Crumbs) ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా
తయారు చేయు విధానం
- నాలుగు లేదా ఐదు (4or 5) బ్రెడ్ ముక్కలు తీసుకోని దోస పెనం మీద నూనె కానీ నెయ్యి ఉపయోగించకుండా కాల్చుకోండి
- తర్వాత బ్రెడ్ ముక్కలను మిక్సీ గిన్నెలో గాని లేదా బ్లెండర్ లో కానీ వేసుకొని మీకు కావాల్సిన విధంగా పొడి చేసుకోండి
- ఇంతే నండీ తాజా బ్రెడ్ ముక్కాలపొడి మీ ఇంట్లోనే సిద్ధం ఐపోతుంది

Comments
Post a Comment