వంటకాలు చదివి వంట చేయడం ఎలా ?
హ ఔను అండి ,మీరు చదివి వంట చేయడం ఎలా అని ఇపుడు నేను నా అనుభవం తో అంటే నేను రెసిపిస్ ఎలా చదివి వంట చేస్తాను అని ప్రస్తావించబోతున్నాను,నేను పాటించే చిట్కాలు మీకు కూడా ఉపయోగ పడతాయి అని ఆశిస్తున్నాను
కావాల్సిన పదార్దాలు:
ముందుగా మీరు ఏదైనా వంటకం చేయాలనీ అనుకుంటున్నారో ఆ వంటకం మీరు ఎలా చేయాలి అనేది చదువుతున్నపుడు ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ,ఆ వంటకం తయారీకి అవసరమైన పదార్దాలు అవి అన్ని మీ దగ్గర ఉన్నాయా లేదా అన్న విషయాన్ని సరి చూసుకోవాలి ,తర్వాత వాటిని మీరు వంట ప్రాంభించే ముందే ఒక క్రమం లో అమర్చుకోవాలి
అపుడు మీకు ఏకాగ్రత దెబ్బ తినకుండా ఉంటుంది లేదంటే వాటిని వెతుకునేందుకు సమయం వృధా అవుతుంది
పాత్రలు :
మీరు ఏదైతే వంట చేయబోతున్నారో దానికి తగిన పాత్రలు ఎంచుకోండి,ఉదాహరణ కి పకోడీ అనుకుంటే ముందు గా కడాయి లేదా మూకుడు వంటి పాత్రలు ,దోస కోసం పెనం ఈ విధంగా సరైనవి మీకు చేసేందుకు వీలుగా ఉండేవి ఎంచుకోవాలి
తరగడం మరియు రుబ్బడం :
మీరు ఎంచుకున్న వంటకం లో ఏవైనా మిక్సీపట్టి వేసుకొనేవి లేదా పిండి లా రుబ్బి వేసుకునేవి ఉన్నాయా ఉంటె లిస్టఅవుట్ చేసుకుని సిద్ధం చేసుకోండి,ఇంకా కూరగాయలు తరిగేవి ఉంటె అవి ఏ విధం గా ఉదాహరణ కి ఉల్లిపాయ కొన్ని వంటకాలలో నిలువుగా ,కొన్నింటిలో సాధారణ కూరలో వేసుకున్నేట్టుగా ఆ విషాయాన్ని కూడా జాగ్రత్త గ చదుకోవాలి .
కొలత :
ఇంకా రెసిపీ చదివి వంట చేసేప్పుడు మీరు ముఖ్యం గా ఏవి ఎంత వేయాలి అనేది జాగ్రత్త చూసుకోవాలి ,దానిని బట్టి మీరు ఎంత కొలత వేస్తున్నారో కూడా చూసుకొని మీ వంట కి తగిన పరిమాణం లో వేసుకోవాలి

అంతే కాకుండా ఏదైనా వంటకం చదివి మీరు ప్రయత్నించే ముందు ఒకటికి రెండు సార్లు నిశితం గా చదవండి లేదా చూడండి అపుడు మీకు ఒక అవగాహన వస్తుంది దీని వలన మీరు తేలికగా చేయగలుగుతారు

Comments
Post a Comment